Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఛార్జీల పెంపుతో ప్రయాణికులపై అదనపు భారం

Kiran Nov 13, 2026 10:06 AM రంగారెడ్డి General
Add as a preferred source on Google
ఛార్జీల పెంపుతో ప్రయాణికులపై అదనపు భారం - Ushodayam
కడ్తాల్‌ నుంచి ఆమనగల్‌కు ప్రయాణ ఛార్జీ రూ.60కు పెంచడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 కిలోమీటర్ల దూరానికి రాకపోకలు కలిపి రోజుకు రూ.120 ఖర్చవుతోందని వాపోతున్నారు. నెలకు సుమారు రూ.3,600 వ్యయం అవుతుండటంతో రైతులు, కూలీలు, ఉద్యోగులు, సామాన్యులపై అదనపు భారం పడుతోందని పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...