వార్తలకు తిరిగి వెళ్లండి
చెత్తతో దుర్వాసన.. పెంజేరువులో ప్రజలకు ఇబ్బందులు

ఎలమంచిలిలోని పెంజేరువు పరిసరాలు చెత్తతో మురికికూపంగా మారుతున్నాయి. కొందరు ఇళ్లలోని వ్యర్థాలను పొలాలు, చెరువు మధ్యలో వేస్తుండటంతో భారీగా దుర్వాసన వస్తోంది.
దీంతో రైతులు, పర్యాటకులు, వాకింగ్‌కు వచ్చే పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించడంతో పాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...
