Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెట్ల తొలగింపుపై చర్యలకు డిమాండ్

Anuroop Nov 11, 2026 3:05 PM కోనసీమGeneral
Add as a preferred source on Google
చెట్ల తొలగింపుపై చర్యలకు డిమాండ్ - Ushodayam
అమలాపురం మున్సిపాలిటీలో అనుమతులు లేకుండా చెట్లను తొలగించడంపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా వర్కర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవాదుల సూర్యనారాయణమూర్తి కోరారు. తుఫాను నేపథ్యంలో దోమల నివారణకు ఫాగింగ్, మందుల పిచికారీ చేపట్టాలని, చెరువుల్లో పూడికతీతతో పాటు ఆక్రమణల నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...