వార్తలకు తిరిగి వెళ్లండి
చెత్త ఎంత ఉంటే.. ఛార్జీ అంత!

పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం, ఘన వ్యర్థాల నిర్వహణను పటిష్టం చేసేందుకు మహారాష్ట్రలోని భివండీ కార్పొరేషన్ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.
హోటళ్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, ఆసుపత్రులు, మార్కెట్లు తదితర సంస్థల నుంచి వెలువడే చెత్తను ప్రత్యేకంగా సేకరించాలని నిర్ణయించింది.
Comments
Loading comments...
