Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో భారీ మొసలి.. భయాందోళనలో గ్రామస్థులు

Anuroop Nov 10, 2026 7:13 AM సంగారెడ్డిGeneral
Add as a preferred source on Google
చెరువులో భారీ మొసలి.. భయాందోళనలో గ్రామస్థులు - Ushodayam
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అనంతసాగర్ సమీపంలోని చౌదరి చెరువులో భారీ మొసలి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం రైతులకు మొసలి కనిపించడంతో పొలాలకు వెళ్లేందుకు, పశువులకు నీళ్లు తాపేందుకు భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి మొసలిని బంధించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...