Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరుకు మద్దతు ధర కోసం రేపు మహాధర్నా

Kiran Nov 13, 2026 11:42 AM సంగారెడ్డిGeneral
Add as a preferred source on Google
చెరుకు మద్దతు ధర కోసం రేపు మహాధర్నా - Ushodayam
చెరుకు టన్నుకు రూ.4,600 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు మహాధర్నాకు సిద్ధమయ్యారు. వారం రోజుల క్రితం మాజీ ఫ్యాక్టరీ యజమానికి వినతిపత్రం అందించినా స్పందన లేదని తెలిపారు. విజయ్ స్వామి, మారుతీరావు, సంజీవ్ పాటిల్, రాజశేఖర్ నాగపూరె, సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు బస్సు హైవేపై ధర్నా నిర్వహించనున్నారు. రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలపాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...