వార్తలకు తిరిగి వెళ్లండి
చెన్నైలో 3,500 మందికి ఉద్యోగాలు: నార్-బ్రెమ్సే

జర్మనీకి చెందిన నార్-బ్రెమ్సే గ్రూప్ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ ద్వారా 3,500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని సంస్థ ప్రకటించింది.
భారత్‌లో తమ సంస్థ గుర్తింపునకు చెన్నై కేంద్రంగా మారుతుందని వెల్లడించింది.
Comments
Loading comments...
