వార్తలకు తిరిగి వెళ్లండి
చేప ముల్లుతో బయటపడిన 77 ఏళ్ల బాబా రహస్యం

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన 77 ఏళ్ల గంగా బక్ష్ తాను కఠిన శాకాహారినని చెప్పుకునేవారు. అయితే రహస్యంగా చేపలు తినే ఆయన గొంతులో ఓసారి చేప ముల్లు ఇరుక్కుంది. దీంతో ఏడు రోజులపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుటుంబ సభ్యులు పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.
చివరకు జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీ వైద్యులు ఎండోస్కోపీ ద్వారా గొంతులోని ముల్లును తొలగించారు.
Comments
Loading comments...
