వార్తలకు తిరిగి వెళ్లండి
చేజర్లలో చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

చేజర్ల మండలం ఆదురుపల్లి ఎస్టీ కాలనీలో అపస్మారక స్థితిలో పడి ఉన్న వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శుక్రవారం రాత్రి నుంచి కాలనీలో పడి ఉన్న ఆయనను శనివారం రాత్రి గ్రామస్థులు గుర్తించి అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
అంబులెన్స్ సిబ్బంది వృద్ధుడిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. మృతుడిని ముదిగేడు గ్రామానికి చెందిన మల్లికార్జునగా గుర్తించారు.
Comments
Loading comments...
