వార్తలకు తిరిగి వెళ్లండి
చైనాలో తృటిలో తప్పిన ప్రమాదం
చైనాలోని సిచువాన్‌లో ట్రాఫిక్‌లో ఆగి ఉన్న కారుపై కొండపై నుంచి భారీ బండరాయి పడింది. దీంతో కారు వెనుక భాగం ధ్వంసమైంది.
కారులోని కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన దృశ్యాలు డాష్‌క్యామ్‌లో రికార్డయ్యాయి.
Comments
Loading comments...
