వార్తలకు తిరిగి వెళ్లండి
చాక్లెట్లలోనూ పెట్టుబడుల అవకాశాలు చూసిన చంద్రబాబు

భాగస్వామ్య సదస్సుకు ముందు యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో సీఎం చంద్రబాబు ఆసక్తికరంగా సంభాషించారు. అరకు కాఫీకి బదులుగా మంత్రి చాక్లెట్లు ఇవ్వగా, వాటి తయారీకి అవసరమైన కోకోను ఏపీ సరఫరా చేస్తుందని, రాష్ట్రంలో చాక్లెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు.
చాక్లెట్ల బహుమతిలోనూ పెట్టుబడుల అవకాశాలు చూస్తున్నారంటూ యూఏఈ మంత్రి సరదాగా వ్యాఖ్యానించడంతో భేటీలో నవ్వులు విరిశాయి.
Comments
Loading comments...
