వార్తలకు తిరిగి వెళ్లండి
చాక్లెట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. 24 మంది మృతి
ఇండోనేసియా రాజధాని జకార్తా సమీపంలోని చికాండేలో చాక్లెట్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో 24 మంది కార్మికులు మృతి చెందారు. మరో 30 మంది గల్లంతయ్యారు. శనివారం మొదలైన మంటలు సోమవారానికి తీవ్రరూపం దాల్చాయి.
ఏసీలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని సయీద్ ఇక్బాల్ తెలిపారు. భవనం కూలే ప్రమాదంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి.
Comments
Loading comments...
