వార్తలకు తిరిగి వెళ్లండి
చాగలమర్రిలో కార్తీక వేడుకలకు ఏర్పాట్లు

చాగలమర్రి శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీకమాస వేడుకల ప్రారంభానికి సంబంధించి ధ్వజారోహణ కార్యక్రమ కరపత్రికను వీరశైవ సంఘ సభ్యులు ఆవిష్కరించారు. మంగళవారం నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి.
ఆలయ ప్రధాన అర్చకులు జంగం చంద్రశేఖర్ శివపార్వతమ్మలకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో కరపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
Comments
Loading comments...
