Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బూరుగడ్డలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం

Kiran Nov 11, 2026 11:10 AM మెదక్General
Add as a preferred source on Google
బూరుగడ్డలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం - Ushodayam
కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ గొల్ల షేకులు ఆధ్వర్యంలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంతో విద్యార్థుల హాజరు శాతం పెరిగి, 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణ, యాదగిరి, కార్యదర్శి మోహన్ రాథోడ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...