వార్తలకు తిరిగి వెళ్లండి
బురకాయలకోటలో పర్యావరణంపై అవగాహన

బురకాయలకోటలో పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల పొదుపుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని హెల్త్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ సూచించారు.
ఆహార పదార్థాలను వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని, స్థానిక పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ అహ్మద్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...
