వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యకోసం విద్యార్థుల ఇబ్బందులు

అరకువేలి మండలం మాడగడ పంచాయతీ పరిధిలోని కుర్డగూడ-పకన గూడ మట్టి రోడ్డు అర్నబ్ తుఫాన్ ప్రభావంతో పూర్తిగా దెబ్బతింది. దీంతో పకన గూడ పాఠశాలకు వెళ్లే కుర్డగూడ గ్రామానికి చెందిన సుమారు 15 మంది విద్యార్థులు బురద రోడ్డుపై నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు స్పందించి వెంటనే సీసీ రోడ్డు నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Loading comments...
