Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుల్లెట్ రైలు స్టేషన్‌తో విజయవాడకు కనెక్టివిటీ

Anuroop Nov 18, 2026 12:27 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
Add as a preferred source on Google
బుల్లెట్ రైలు స్టేషన్‌తో విజయవాడకు కనెక్టివిటీ - Ushodayam
హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్‌లో భాగంగా విజయవాడకు 13 కి.మీ. దూరంలో అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణానికి జాతీయ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు అంగీకారం లభించింది. 760 కి.మీ. ప్రాజెక్టు ఏపీలో దాచేపల్లి, గుంటూరు, నెల్లూరు మీదుగా సాగనుంది. తెలంగాణ, తమిళనాడులో అలైన్‌మెంట్‌పై సందిగ్ధతతో పనుల్లో జాప్యం జరుగుతోంది.

Comments

G
Loading comments...