Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బత్తలపల్లిలో ఆరుగురు మహిళల విజయం

Anuroop Nov 09, 2026 11:36 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
Add as a preferred source on Google
బత్తలపల్లిలో ఆరుగురు మహిళల విజయం - Ushodayam
బత్తలపల్లిలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఆరుగురు మహిళలు విజయం సాధించారు. మొత్తం 11 స్థానాలకు గానూ నాలుగు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఏడు చోట్ల ఎన్నికలు జరిగాయి. వాటిలో ఆరు స్థానాలను మహిళలు గెలుచుకున్నారు. విజేతలు: బత్తలపల్లి-1 పోతక్క, బత్తలపల్లి-2 మౌనిక, బత్తలపల్లి-3 లక్ష్మీదేవి, అప్పరాచెరువు శాంతమ్మ, దంపెట్ల దీపిక, ముస్టూరు జయలక్ష్మి.

Comments

G
Loading comments...