Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్టాప్ బోర్డులు లేక ప్రయాణికుల ఇబ్బంది

Shruthi Nov 15, 2026 8:03 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
బస్టాప్ బోర్డులు లేక ప్రయాణికుల ఇబ్బంది - Ushodayam
హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ మధ్య సమన్వయ లోపంతో వందలాది బస్టాప్‌లలో కనీస సూచిక బోర్డులు కనిపించడం లేదు. ఏ బస్టాప్ ఎక్కడుందో, అక్కడి నుంచి ఏ రూట్ బస్సులు వెళ్తాయో తెలియక కొత్తగా నగరానికి వచ్చేవారు, ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ, మెట్రో పనుల సమయంలో తొలగించిన షెల్టర్లు, బోర్డులను తిరిగి ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

Comments

G
Loading comments...