Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సుల కొరతతో ప్రయాణికుల ఇబ్బందులు

Kiran Nov 12, 2026 6:50 PM జయ శంకర్ భూపాలపల్లి General
Add as a preferred source on Google
బస్సుల కొరతతో ప్రయాణికుల ఇబ్బందులు - Ushodayam
కాళేశ్వరం నుంచి హనుమకొండ వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా బస్సులు లేక గంటల తరబడి బస్టాండ్లలో వేచి చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు, ఇతర పనులపై వెళ్లేవారు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...