వార్తలకు తిరిగి వెళ్లండి
బస్సు కోసం రోడ్డుపై గ్రామస్థుల ఆందోళన

నెన్నెలలో సర్పంచ్ ఇబ్రహీం గ్రామస్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. బెల్లంపల్లి-నెన్నెల నుంచి మైలారం వెళ్లే బస్సు యథావిధిగా గ్రామంలోకి రావాలని డిమాండ్ చేశారు.
60 ఏళ్లుగా గ్రామంలోకి వస్తున్న బస్సును కొత్తగా వచ్చిన ఆర్టీసీ సిబ్బంది మెయిన్ రోడ్డు మీదుగానే నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
