Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BSNLలో మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్లు

Anuroop Nov 10, 2026 2:30 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
BSNLలో మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్లు - Ushodayam
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL రూ.172, రూ.184, రూ.190 ధరలతో మూడు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. TRAI ఆదేశాల మేరకు కేవలం కాలింగ్, ఎస్‌ఎంఎస్ సేవలు కోరుకునే వినియోగదారుల కోసం వీటిని రూపొందించింది. ఈ ప్లాన్లలో ఇంటర్నెట్ డేటా ఉండదు. తక్కువ ఖర్చుతో సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునేవారికి ఇవి ఉపయోగపడతాయి. డేటా అవసరమైన వారు అదనపు వోచర్లు తీసుకోవచ్చు.

Comments

G
Loading comments...