Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బరువు తగ్గాలనుకుంటే చూపే పోతుంది

Udayam Desk Nov 11, 2026 11:00 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
బరువు తగ్గాలనుకుంటే చూపే పోతుంది - Ushodayam
ఒజెంపిక్‌, వెగోవీ సహా జీఎల్‌పీ-1 మందులతో అరుదైన సందర్భాల్లో శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరించింది. ఈ ముప్పు వివరాలను మందుల లేబుళ్లపై తప్పనిసరిగా ముద్రించాలని నిర్ణయించింది. కంటి నరానికి రక్తప్రసరణ తగ్గడం వల్ల ఈ సమస్య తలెత్తవచ్చని తెలిపింది. చూపు మసకబారడం, రంగులను గుర్తించడంలో ఇబ్బందులు దీని లక్షణాలని వెల్లడించింది.

Comments

G
Loading comments...