వార్తలకు తిరిగి వెళ్లండి
బరువు తగ్గించే మందులపై ఎఫ్‌డీఏ హెచ్చరిక

ఓజెంపిక్, వెగోవీ, మౌంజారో వంటి ఔషధాలతో అరుదుగా ‘ఎన్‌ఏఐఓఎన్’ కంటి సమస్య వచ్చే ప్రమాదం ఉందని అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరించింది. దీనివల్ల ఒక కంటిలో చూపు అకస్మాత్తుగా తగ్గవచ్చు లేదా శాశ్వతంగా కోల్పోవచ్చు.
లక్ష మందిలో ఆరుగురికి ఈ సమస్య నమోదైనట్లు తెలిపింది. చూపులో మార్పులుంటే వైద్యులను సంప్రదించి, మందుల కొనసాగింపుపై వారి సలహా తీసుకోవాలని సూచించింది.
Comments
Loading comments...
