వార్తలకు తిరిగి వెళ్లండి
బర్త్‌డే పార్టీలో పోలీసుల హల్చల్.. సీపీ సీరియస్ యాక్షన్

స్టేషన్ రికార్డుల్లో విధుల్లో ఉన్నట్లు నమోదు చేసుకుని, ఫామ్‌హౌస్‌లో జరిగిన బర్త్‌డే పార్టీలో మద్యం మత్తులో హల్చల్ చేసిన బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసుల వ్యవహారం కలకలం రేపింది.
క్రమశిక్షణ ఉల్లంఘించి పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించిన ఈ ఘటనపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తీవ్రంగా స్పందించారు.
Comments
Loading comments...
