Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొరిగాంలో మట్టి ప్రమిదలతో దీపావళి సందడి

Anuroop Nov 09, 2026 8:49 AM ఆదిలాబాద్General
Add as a preferred source on Google
బొరిగాంలో మట్టి ప్రమిదలతో దీపావళి సందడి - Ushodayam
నేరడిగొండ మండలం బొరిగాంలో ఆదివారం గ్రామస్తులు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, యువతులు, చిన్నారులు సంప్రదాయ దుస్తులు ధరించి మట్టి ప్రమిదలు పట్టుకుని ప్రతి ఇంటికీ వెళ్లి దీపాలు చూపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో సర్పంచ్ రాథోడ్ వినేష్, గ్రామ నాయక్ మున్న, కారోబారి దేవిదాస్, డవ్ సోహన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...