Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోయ లక్ష్మి మృతిపై ఎంపీ సంతాపం

Anuroop Nov 10, 2026 4:19 PM కర్నూలుGeneral
Add as a preferred source on Google
బోయ లక్ష్మి మృతిపై ఎంపీ సంతాపం - Ushodayam
కర్నూలు జిల్లా ఆలూరు 4వ ఎంపీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన బోయ లక్ష్మి మృతిపై ఎంపీ బస్తిపాటి నాగరాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారం చేయకముందే ఆమె కన్నుమూయడం విచారకరమన్నారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...