Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోస్టన్ కాలేజీతో ఏయూ విద్యా ఒప్పందం

Anuroop Nov 12, 2026 2:47 PM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
బోస్టన్ కాలేజీతో ఏయూ విద్యా ఒప్పందం - Ushodayam
అమెరికాలోని బోస్టన్ ఆర్కిటెక్చరల్ కాలేజీ (BAC)తో ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్, BAC ప్రెసిడెంట్ డాక్టర్ మహేశ్ దాస్ సమక్షంలో ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ మార్గాలు, విద్యాపరమైన సహకారాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.

Comments

G
Loading comments...