Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోర్డు డైరెక్టర్ ఎన్నికపై కలెక్టర్‌కు ఫిర్యాదు

Harika Nov 09, 2026 4:48 PM వరంగల్General
Add as a preferred source on Google
బోర్డు డైరెక్టర్ ఎన్నికపై కలెక్టర్‌కు ఫిర్యాదు - Ushodayam
వరంగల్‌లో స్వయం సహాయక సంఘాల సమాఖ్యల బోర్డు డైరెక్టర్ ఎన్నికపై యం. అరుణ్ సింగ్ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 2013 నుంచి నెక్కొండ మండల సమాఖ్య అధ్యక్షురాలే స్త్రీనిధి బోర్డు డైరెక్టర్‌గా ఎన్నికవుతున్నారని పేర్కొన్నారు. ఇతర మండల సమాఖ్యలకు అవకాశం కల్పించకుండా వ్యవహరిస్తున్న తీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...