Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోధన్ ఆసుపత్రి సూపర్‌వైజర్‌పై దాడి

Kiran Nov 13, 2026 10:47 AM నిజామాబాద్General
Add as a preferred source on Google
బోధన్ ఆసుపత్రి సూపర్‌వైజర్‌పై దాడి - Ushodayam
బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ సూపర్‌వైజర్ హన్మంత్‌పై ప్రైవేట్ అంబులెన్స్ సిబ్బంది దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా బోధన్ బస్టాండ్ వద్ద అడ్డగించి ముఖంపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలోకి ప్రైవేట్ అంబులెన్స్‌లను అనుమతించకుండా అడ్డుకుంటున్నందుకే దాడి జరిగినట్లు బాధితుడు ఆరోపించారు.

Comments

G
Loading comments...