Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోదెలవీడు వార్డుల రిజర్వేషన్లు ఖరారు

Anuroop Nov 10, 2026 11:04 AM పల్నాడు General
Add as a preferred source on Google
బోదెలవీడు వార్డుల రిజర్వేషన్లు ఖరారు - Ushodayam
వెల్దుర్తి మండలంలోని బోదెలవీడు గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం జనరల్‌కు రిజర్వు అయింది. పది వార్డుల రిజర్వేషన్లలో 1, 3, 7 వార్డులు జనరల్ మహిళకు, 2, 4, 6, 8, 10 వార్డులు జనరల్‌కు కేటాయించారు. 5వ వార్డు బీసీ మహిళకు, 9వ వార్డు ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. నవంబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించి, డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు.

Comments

G
Loading comments...