వార్తలకు తిరిగి వెళ్లండి
బొల్లారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వేములవాడ రూరల్ మండలం బొల్లారంలో మంగళవారం ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆత్మ కమిటీ ఛైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర అందేలా కొనుగోళ్లు చేపడతామని తెలిపారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
