వార్తలకు తిరిగి వెళ్లండి
బొబ్బిలి నుంచి శ్రీశైలానికి పాదయాత్ర

బొబ్బిలికి చెందిన శివసాయి సన్నిధి స్వాములు శ్రీశైలం పాదయాత్ర చేపట్టారు. శివుని దర్శనం కోసం బొబ్బిలి నుంచి కాలినడకన బయలుదేరిన స్వాముల యాత్రను బుధవారం ఎమ్మెల్యే బేబినాయన ప్రారంభించారు.
స్వాములు ఆరోగ్యంగా ఉండి, ఎలాంటి ఆటంకాలు లేకుండా పాదయాత్ర విజయవంతం కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
Comments
Loading comments...
