Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంటుమిల్లి వైసీపీ అభ్యర్థిగా సుబ్బారావు

Anuroop Nov 13, 2026 10:54 AM కృష్ణా జిల్లాGeneral
Add as a preferred source on Google
బంటుమిల్లి వైసీపీ అభ్యర్థిగా సుబ్బారావు - Ushodayam
బంటుమిల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థిగా సీనియర్‌ వైసీపీ నాయకుడు కొప్పర్తి సుబ్బారావు పేరును మండల అధ్యక్షుడు ముత్యాల నాగేశ్వరరావు గురువారం రాత్రి ఖరారు చేశారు. గ్రామంలో నిర్వహించిన వైసీపీ నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సుబ్బారావు గెలుపునకు వైసీపీ కార్యకర్తలు కృషి చేయాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ రాము సూచించారు.

Comments

G
Loading comments...