వార్తలకు తిరిగి వెళ్లండి
బంగ్లాదేశ్‌లో బాంబు పేలుళ్లు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. షేర్-ఎ-బంగ్లా నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మెట్రో స్టేషన్ కింద నిలిపిన ‘లబ్బైక్ పరిబహన్’ బస్సుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు.
షిల్పాంచల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సౌత్ ఈస్ట్ యూనివర్సిటీ ఎదుట రెండు నాటు బాంబులు పేలాయి. వరుస ఘటనలతో ఆ ప్రాంతంలో కలకలం నెలకొంది.
Comments
Loading comments...
