Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగారం, వెండి ధరల్లో భారీ పతనం

Anuroop Nov 11, 2026 10:20 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
బంగారం, వెండి ధరల్లో భారీ పతనం - Ushodayam
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.710 తగ్గి రూ.1,41,980కు, 22 క్యారెట్ల బంగారం రూ.650 తగ్గి రూ.1,30,150కు చేరింది. కిలో వెండి ధర ఒక్కరోజే రూ.5,000 తగ్గి రూ.2 లక్షలుగా ఉంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు. ధరల తగ్గుదలతో వినియోగదారులకు ఊరట లభించింది.

Comments

G
Loading comments...