Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం కొనాలనుకునేవారికి కీలక సూచన

Anuroop Nov 23, 2026 4:43 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
బంగారం కొనాలనుకునేవారికి కీలక సూచన - Ushodayam
బంగారం ధరలు తగ్గుతున్నా, నవంబర్ 25, డిసెంబర్ 4, 9 తేదీల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ద్రవ్యోల్బణం, ఉద్యోగాల నివేదికలు ధరలను ప్రభావితం చేయవచ్చు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలూ బంగారం ధరలపై ప్రభావం చూపనున్నాయి. కొనుగోలుదారులు ఈ తేదీల వరకు వేచి చూసి, ధరల పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...