Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగారం ధరలకు రెక్కలు

Anuroop Nov 09, 2026 10:14 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
బంగారం ధరలకు రెక్కలు - Ushodayam
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,030 పెరిగి రూ.1,44,600కు, 22 క్యారెట్ల ధర రూ.950 ఎగబాకి రూ.1,32,550కు చేరింది. మరోవైపు, కిలో వెండి ధర రూ.2,05,000 వద్ద స్థిరంగా ఉంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు. బంగారం ధరల పెరుగుదల కొనుగోలుదారులపై భారం పెంచింది.

Comments

G
Loading comments...