వార్తలకు తిరిగి వెళ్లండి
బందకట్టు డ్యామ్‌కు అభివృద్ధి పనులు చేపట్టాలి

కొయ్యలగూడెం మండలంలోని బందకట్టు డ్యామ్ అభివృద్ధి పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. పంట కాలువకు వెళ్లే మార్గం చెత్తాచెదారంతో నిండిపోవడంతో పొలాలకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీడబ్ల్యూడీ పరిధిలోని ఈ డ్యామ్‌ను 1880లో నిర్మించారు. దీని ద్వారా సుమారు నాలుగు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది.
Comments
Loading comments...
