వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఎమ్మెల్సీ కారుకు ప్రమాదం.. దంపతులకు స్వల్ప గాయాలు
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారు రంగారెడ్డి జిల్లా కొత్తూరు జంక్షన్ వద్ద తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుండగా కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టింది.
ఈ ఘటనలో బల్మూరి వెంకట్, ఆయన భార్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Comments
Loading comments...
