Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బలిదానాలు వారివి.. ఆస్తులు మీ కుటుంబానికా?: రేవంత్‌

Rudhira Nov 20, 2026 11:21 AM సిద్దిపేటGeneral
Add as a preferred source on Google
బలిదానాలు వారివి.. ఆస్తులు మీ కుటుంబానికా?: రేవంత్‌  - Ushodayam
తెలంగాణ కోసం 1,200 మంది ప్రాణత్యాగాలు చేస్తే.. కేసీఆర్‌ కుటుంబం వేల కోట్ల ఆస్తులు సంపాదించిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సిద్దిపేటలో గురువారం జరిగిన సభలో కేసీఆర్‌, హరీశ్‌రావుపై విమర్శలు చేశారు. అమరవీరుల కుటుంబాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. సిద్దిపేట మెడికల్‌ కాలేజీకి మదన్‌మోహన్‌ పేరు పెట్టాలని ఆదేశించారు. రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించారు.

Comments

G
Loading comments...