Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొగమంచు బీభత్సం.. 86 వాహనాలు ఢీ

Udayam Desk Nov 11, 2026 10:59 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
పొగమంచు బీభత్సం.. 86 వాహనాలు ఢీ - Ushodayam
బల్గేరియాలో దట్టమైన పొగమంచు కారణంగా భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. బుర్గాస్‌ నుంచి సోఫియా వెళ్లే మార్గంలో ఒకదాని వెంట మరొకటి 86 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 46 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనాల్లో ఎక్కువగా భారీ ట్రక్కులే ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...