Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామూహిక అత్యాచార కేసులో దోషులకు బెయిల్

Sai Nath Nov 16, 2026 3:41 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
సామూహిక అత్యాచార కేసులో దోషులకు బెయిల్ - Ushodayam
బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో దోషులు బిపిన్‌చంద్ జోషి, ప్రదీప్ రామన్‌లాల్‌కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 17 ఏళ్లకు పైగా జైల్లో ఉన్నందున వారి జీవిత ఖైదును నిలిపివేసింది. వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. గతంలో విడుదలైన 11 మంది దోషులను 2024లో తిరిగి జైలుకు పంపిన విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...