వార్తలకు తిరిగి వెళ్లండి
బీజేపీలో చేరికపై సూర్యకుమార్‌కు ఊహాగానాలు

భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ, అమిత్ షాలను కలవడంతో ఈ ప్రచారం మొదలైంది.
యూపీ ఎన్నికల్లో ఆయన సేవలను వినియోగించుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై సూర్యకుమార్ అధికారికంగా స్పందించలేదు.
Comments
Loading comments...
