వార్తలకు తిరిగి వెళ్లండి
బీజేపీ మహా పాదయాత్రకు సన్నాహాలు

వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. కరీంనగర్‌లో బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగే పాదయాత్రకు వేములవాడ నుంచి బీజేపీ శ్రేణులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, జిల్లా ఇన్‌ఛార్జ్ గంగాడి మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Loading comments...
