Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ బలోపేతంపై దిశానిర్దేశం

Kiran Nov 12, 2026 5:44 PM రాజన్న సిరిసిల్లGeneral
Add as a preferred source on Google
బీజేపీ బలోపేతంపై దిశానిర్దేశం - Ushodayam
వేములవాడ రూరల్ బీజేపీ మండల అధ్యక్షుడు బూరుగుపల్లి పరమేశ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...