వార్తలకు తిరిగి వెళ్లండి
బీచ్ రోడ్డుపై మురుగునీరు.. దుర్వాసన

విశాఖ బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వద్ద డ్రైనేజీ పొంగిపొర్లి మురుగునీరు ప్రధాన రహదారిపైకి చేరింది. దీంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతుండటంతో పర్యాటకులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
అపరిశుభ్రతతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...
