వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
Brs గల్లీలో కారు, ఢిల్లీలో కమలం: రేవంత్

బీఆర్ఎస్ నేతలు గల్లీలో మైనార్టీల ఓట్లు అడుగుతూ, ఢిల్లీలో ప్రధాని మోదీకి మద్దతుగా ఉంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గల్లీలో కారు, ఢిల్లీలో కమలంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.
పార్లమెంట్‌లో బీజేపీ బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని, 12 శాతం రిజర్వేషన్ల హామీతో మైనార్టీలను మోసం చేసిందని ఆరోపించారు.
Comments
Loading comments...
