Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ పాలనలో అన్యాయం: యెన్నం

Kiran Nov 10, 2026 6:58 PM మహబూబ్‌నగర్General
Add as a preferred source on Google
బీఆర్ఎస్ పాలనలో అన్యాయం: యెన్నం - Ushodayam
పాలమూరు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ కొడంగల్‌లో రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో పశ్చిమ మహబూబ్‌నగర్‌కు అన్యాయం జరిగిందని విమర్శించారు. సాగునీరు, పరిశ్రమలు, విద్యారంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

Comments

G
Loading comments...