వార్తలకు తిరిగి వెళ్లండి
బిగ్‌బాస్ విజేత ముత్తుకుమరన్ ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

తమిళ బిగ్‌బాస్-8 విజేత ముత్తుకుమరన్ ఆచూకీ తెలియకపోవడంతో చెన్నై పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నారని ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 69 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
